Tuesday, March 15, 2011

Chatrapathi (2005) - 1

పాట - 1
పల్లవి :

ఎవచ్చి బిపై వాలె... బివచ్చి సి పై వాలె

సి వచ్చి డి పై వాలిందే

వన్నొచ్చి టూ పై వాలె... టూ వచ్చి త్రీ పై వాలె

త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే

ఎ బి సి అంటే నాలో అందం

వన్ టూ త్రీ అంటే నీలో వేగం

వేగంతోఅందాన్నేగుణకారం చెయ్యాలే

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

చరణం : 1

నీ సెల్లు నంబర్ కనిపెట్టా... నీ ఇల్లు నంబర్ కనిపెట్టా

నీ ఒళ్లు నంబర్ కనిపెట్టానే

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

నీ గ్రీన్ సింబల్ కనిపెట్టా... ఆటీన్ సింబల్ కనిపెట్టా

ప్రోటీన్ సింబల్ కనిపెట్టాలే

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

నీ నంబరు నా సింబలు ఓ కుంభకోణంగా

నవంబరు డిసెంబరు ఆరంభ కాలంగా

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

ఎ వచ్చి బి పై వాలె... బి వచ్చి సి పై వాలె

సి వచ్చి డి పై వాలిందే

వన్నొచ్చి టూ పై వాలె... టూ వచ్చి త్రీ పై వాలె

త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

చరణం : 2

మా నాన్ననడిగి యస్సంటా... పెదనాన్ననడిగి యస్సంటా

మా ఫ్యాన్స్‌నడిగి యస్సంటాలే

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

మా బామ్మనడిగి కిస్సంటా... తాతమ్మనడిగి కిస్సంటా

జేజమ్మనడిగి కిస్సంటాలే

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

నా యస్సుని నీ కిస్సుతో సరికూడుకున్నాక

వయస్సుని వయస్సుతో తెగవాడుకున్నాక

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

ఎ వచ్చి బి పై వాలె... బి వచ్చి సి పై వాలె

సి వచ్చి డి పై వాలిందే

వన్నొచ్చి టూ పై వాలె... టూ వచ్చి త్రీ పై వాలె

త్రీ వచ్చి ఫోర్ పై వాలిందే

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు ఉంగుడు ఉంగుడు

ఉంగుడు గుడు గుడు గుడు గుడు గుడు గుడు


చిత్రం : ఛత్రపతి (2005)

రచన : చంద్రబోస్

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

గానం : కీరవాణి, మాతంగి

No comments:

Post a Comment