Tuesday, March 29, 2011

Hitler (1997) - 1

పాట - 1
పల్లవి :

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి

పడుచు సొగసుల పాలాస్ర్తీ అంటనీరానా మేస్ర్తీ

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి

పడుచు సొగసుల పాలాస్ర్తీ అంటనీరా నా మేస్ర్తీ

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...

మొగుడు మొగుడని అంటే స్ర్తీ మొదలుపెడితే వన్‌టూత్రీ

ఒంపు సొంపుల యంగోత్రీ కాలుజారకే ఖంగోత్రీ

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...

చరణం : 1

అందమైన మాట అడ్డు సోకులమ్మ సొంత బొడ్డు జివ్వుమన్న రవ్వలడ్డు

ఎబిసిలు లేని జెడ్ ఏపుగున్న బుగ్గరెడ్డు లేతగున్న నీటిబొట్టు

అలక కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు నిప్పురాజుకుంటుంటే

పలక బలపం లవ్వులవ్వులవ్వుమంటు ప్రేమదిద్దుకుంటుంటే

అలక కులుకు ఎప్పుడెప్పుడెప్పుడంటు నిప్పురాజుకుంటుంటే

పలక బలపం లవ్వులవ్వులవ్వుమంటు ప్రేమదిద్దుకుంటుంటే

తనువే పలికే కసి కవ్వాలి నరమే ఒణికే ఎద మనాలి

తెరలే తెరిచి పద తెనాలి పదవే పొదకి పసి మరాళి

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి

ఒంపు సొంపుల యంగోత్రీ కాలుజారకే ఖంగోత్రీ

చరణం : 2

రాజమండ్రి రేవుకాడ రంగసాని మేడకాడ రాతిరేల రంభదంట

నాయుడోరి ఇంటి కాడ నల్లతుమ్మ చెట్టు నీడ ఎన్నెలంత ఎంకిదంట

అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలుపిందెలేస్తుంటే

వె తుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే

అడిగేదడుగు అల్లిబిల్లి కన్నెతీగ పూలుపిందెలేస్తుంటే

వె తుకో వెతుకు వేడిపుట్టి వెచ్చబెట్టి వెన్నుపూస దాస్తుంటే

జగడం రగడం జతజవానీ పరువం పలికే ప్రియభవాని

తొలిగా పడితే చెలి నిషానీ జరిగే జతులే యమకహానీ

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...

నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి

ఒంపు సొంపుల యంగోత్రీ కాలుజారకే ఖంగోత్రీ

అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...

హే... అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ అబిబ్బీ...

చిత్రం : హిట్లర్ (1997)

రచన : వేటూరి

సంగీతం : కోటి

గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర

No comments:

Post a Comment