Monday, March 14, 2011

Bhogi mantalu (1981) - 1

పాట - 1
రమేష్‌నాయుడు
పల్లవి :

భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...

తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎరన్రి కాంతుల భోగుల్లో

గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో

చరణం : 1

గుమ్మడంటి గుమ్మడు మాయదారి గుమ్మడు

కొప్పులో పూలెట్టి తుప్పర్లోకి లాగాడు

గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో

కుప్పల్లో ఇల్లుందా అల్లుణ్ణే కుప్పమ్మా

అత్తంటికెళదాము రమ్మంటే తప్పమ్మా

తప్పొప్పులిప్పుడై తలబోసుకుందామా

తలలంటుకున్నాక తలబోసుకుందామా

గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బెమ్మ కొప్పున గుమ్మడిపూలో

భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...

తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎరన్రి కాంతుల భోగుల్లో

హరిలో... రంగహరి...

హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి...

హరి కోసమైతే తపస్సులు హరి హరి

హరిదాసుకైతే కాసుల హరి హరి

దాసుని తప్పులు దండనతోసరి

హరిలో రంగహరి... హరిలో రంగహరి... హరిలో రంగహరి...

సరిలో రంగసరి... సరిలో రంగసరి... సరిలో రంగసరి...

దండం అంటే రెండర్థాలు

చేతులు రెండు కలిపేదొకటి

వాతలు నిండుగా వేసేదొకటి

హొయ్... చేతులు రెండు కలిపేదొకటి

వాతలు నిండుగా వేసేదొకటి

సరిలో రంగసరి... సరిలో రంగసరి... సరిలో రంగసరి...

సరిలో రంగసరా హరా సరా హరా

మ్మ్... సరి సరి

హరిలో... రంగహరి...

భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...

తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎరన్రి కాంతుల భోగుల్లో

చరణం : 2

బావల వీపులు తప్పెట్లోయ్ తాగినకొద్ది తప్పట్లోయ్

అవి మోగినకొద్దీ ముచ్చట్లోయ్

అవి మోగినకొద్దీ ముచ్చట్లోయ్

మరదళ్ళ బుగ్గలు బొబ్బట్లోయ్ కొరికినకొద్దీ దిబ్బట్లోయ్

అవి దొరికేదాకా ఇక్కట్లోయ్ దిబ్బట్లోయ్ బొబ్బట్లోయ్

భోగుల్లో భోగుల్లో భోగభాగ్యాల భోగుల్లో... భోగిమంటల భోగుల్లో...

తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎరన్రి కాంతుల భోగుల్లో

తెల్లారకుండానే పల్లెపల్లంతాను ఎరన్రి కాంతుల భోగుల్లో

చిత్రం : భోగిమంటలు (1981)

రచన : ఆచార్య ఆత్రేయ

సంగీతం : రమేష్‌నాయుడు

గానం : బాలు, సుశీల, బృందం

No comments:

Post a Comment