Monday, March 14, 2011

Bhakta potana (1942) - 1

పాట - 1
పల్లవి :

పావన గుణ రామా హరే... పావన గుణ రామా హరే

రామాహరే... పావన గుణ రామా హరే

పరమదయా నిలయా హరే... పరమదయా నిలయా హరే

పావన గుణ రామా హరే... రామా హరే...

చరణం : 1

మాయా మానుషరూపా... మాయాతీతా మంగళ దాతా

మాయా మానుషరూపా... మాయాతీతా మంగళ దాతా

వేదాంత వధూ హృదయ విహారా... వేదాంత వధూ హృదయ విహారా

వేదమయా పరమానందరూపా... వేదమయా పరమానందరూపా

పావన గుణ రామా హరే... రామా హరే...

చరణం : 2

కరుణారసభర నయనా... దరహాస మనోహర వదనా

కరుణారసభర నయనా... దరహాస మనోహర వదనా

నవతులసీదళ మాలాభరణా... నవతులసీదళ మాలాభరణా

నానా జీవన నాటకకారణ... నానా జీవన నాటకకారణ

పావన గుణ రామా హరే... రామా హరే...

పరమదయా నిలయా హరే... పరమదయా నిలయా హరే

పావన గుణ రామా హరే... రామా హరే...


చిత్రం : భక్తపోతన (1942)

రచన : సముద్రాల సీనియర్

సంగీతం, గానం :నాగయ్య

No comments:

Post a Comment