Friday, March 18, 2011

Gharana mogudu (1992) - 1

పాట - 1
పల్లవి :

అప్ అప్ హ్యాండ్సప్ పాపా హ్యాండ్సప్... హ హ...

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపా హే పాపా... హే... పాప

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపా హే పాపా... హే... పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపా హే పాపా... హే... పాప

అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో

చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపా హే పాపా... హే... పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపా హే పాపా... హే... పాప

చరణం : 1

ఒంతమ్మ ఒంతమ్మ సుబ్బులు

అంతంత ఉన్నాయ్ ఎత్తులు బోలొ బోలో

నీ కన్ను పడ్డాక ఓరయ్యో

పొంగేస్తున్నాయి సొత్తులు చెల్లొ చెల్లో

సిగ్గులేని రైక టెక్కు చూస్తా గోలుమాలు కోక పొంగులో

కావలిస్తే మళ్ళి వస్తానయ్యో కొంగుపట్టి కొల్లగొట్టకు

హే... హే...అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో

చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపా హే పాపా... హే... పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపా హే పాపా... హే... పాప

చరణం : 2

ఎంటమ్మా ఎంటమ్మా అంతుల్లో

అందాల చిట్టి గంపల్లో బోలొ బోలో

నా ఈడు నక్కింది బావయ్యో

చేయ్యెసినాక మత్తుల్లో చెల్లొ చెల్లో

చేతచిక్కినావే గిన్నెకోడి దాచుకున్న గుట్టు తియ్యానా తియ్యానా

కాక మీద వున్న దాన్నిరయ్యో దాక మీద కోపమెందుకు

హే... హే... అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో

చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో

బంగారు కోడిపెట్ట వచ్చెనండి

హే పాపా హే పాపా... హే... పాప

చెంగావి చీర గుట్టు చూసుకోండి

హే పాపా హే పాపా... హే... పాప

అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీ లక్ దిక్ దిక్ డోలక్‌తో

చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్‌తో


చిత్రం : ఘరానామొగుడు (1992)

రచన : భువనచంద్ర

సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి

గానం : ఎస్.పి.బాలు, చిత్ర

No comments:

Post a Comment