Tuesday, April 5, 2011

Kshatriya putrudu (1992) - 1

పాట - 1
పల్లవి :

సన్నజాజి పాడకా మంచె కాడ పాడకా

చల్లగాలి పాడాక... మాటవినకుంది ఎందుకే...

సన్నజాజి పాడకా మంచె కాడ పాడకా

చల్లగాలి పాడాక... మాటవినకుంది ఎందుకే...

మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది

మాయని ఊసే పొంగి పాటై రావే...

సన్నజాజి పాడకా మంచె కాడ పాడకా

చల్లగాలి పాడాక... మాటవినకుంది ఎందుకే...

చరణం :

కొండమల్లి పువ్వులన్నీ గుండెల్లో నీ నవ్వులన్నీ

దండే కట్టి దాచకున్న నీ కొరకే...

పండు వెన్నెలంటి ఈడు ఎండల్లోన చిన్నబోతే

పండిచాగా చేరుకున్నా నీ దరికే

అండా దండా నీవేనని పండగంతా నాదేనని

ఉండి ఉండి ఊగింది నా మనసే...

కొండాపల్లి బొమ్మా ఇకా పండు చెండు దోచెయ్యనా

గుండె పంచే వెళైయినది రావే..

దిండే పంచే వెళైయినది రా... వే...

సన్నజాజి పాడకా మంచె కాడ పాడకా

చల్లగాలి పాడాక... మాటవినకుంది ఎందుకే...

సన్నజాజి పాడకా మంచె కాడ పాడకా

చల్లగాలి పాడాక... మాటవినకుంది ఎందుకే...

అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది

మొగ్గలా బుగ్గేకంది పోయే...

సన్నజాజి పాడకా మంచె కాడ పాడకా

చల్లగాలి పాడాక... మాటవినకుంది ఎందుకే...


చిత్రం : క్షత్రియ పుత్రుడు (1992)

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి

No comments:

Post a Comment