Tuesday, April 5, 2011

Khaleja (2010) - 3

పాట - 1
ఓం నమో శివ రుద్రాయ

ఓం నమో శితి కంఠాయ

ఓం నమోహర నాగాభరణాయ ప్రణవాయ

ఢమ ఢమ ఢమరుక నాదానందాయ

ఓం నమోనిటలాక్షాయ

ఓం నమో భస్మాంగాయా

ఓం నమోహిమశైలావరణాయ ప్రమథాయ

ధిమి ధిమి తాండవకేళీలోలాయ

నదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ

నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాది పల్లె కాశి

హే... సూపుల సుక్కాని దారిగ

సుక్కల తివాసీ మీదిగా

సూడసక్కని సామి దిగినాడురా

ఏసైరా ఊరూవాడా దండోరా

ఏ రంగుల హంగుల పొడలేదురా

ఈడు జంగమ శంకర శివుడేనురా

నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా

నీ తాపం శాపం తీర్చేవాడేరా

పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు

నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు

ఓం నమఃశివ జై జై జై... ఓం నమఃశివ జై జై జై

ఓం నమఃశివ go to the trance and say జై జై జై

Sing along and sing shiva

shambo all the way

ఓం నమఃశివ జై జై జై

Heal the world is all we pray

save our lives and take

Our pain away జై జై జై

Sing along and sing

shiva shambo all the way

నదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ

నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాది పల్లె కాశి

ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ

సుట్టు పక్కల సీకటి పెళ్లగించగా అడుగేశాడంటా కాచే దొరలాగా

మంచును మంటను ఒక్క తీరుగ

లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యరా

ఉక్కు కంచెగఊపిరి నిలిపాడురా

మనకండా దండా వీడే నికరంగా

సామీ అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా

లోకాలనేలేటోడు నీకు సాయం కాకపోడు

నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు

ఓం నమఃశివ జై జై జై... ఓం నమఃశివ జై జై జై

ఓం నమఃశివ go to the trance and say జై జై జై

Sing along and sing shiva

shambo all the way

ఓం నమఃశివ జై జై జై

Heal the world is all we pray

save our lives and take

Our pain away జై జై జై

Sing along and sing

shiva shambo all the way


చిత్రం : ఖలేజా (2010)

రచన : రామజోగయ్యశాస్త్రి

సంగీతం : మణిశర్మ

గానం : రమేష్, కారుణ్య, హేమచంద్ర

----

పాట - 2

పల్లవి :

బూమ్ షకనక భూత సుందరీ

ఏం నకనక ఆకలే అది

తాటతీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరీ

రావణాసురుడి సొంత సోదరి

దారుణంగ నా వెంట పడిపడీ

రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి

వాల్కనో ఓణీ కడితే నీకులా ఉంటుందేమో

ననన ననన నా...

బుద్ధుడే ఇరిటేటయ్యే బార్బీడాల్ నువ్వేనేమో

ననన త్వరపడి అనకలా

కరకర ఒహ్హొహోహా కొరకొర ఒహ్హొహోహా

చెలిమిలో ఛలో ఛలో సబ్ చల్తాహై

వదలవే ఒహ్హొహోహా కదలవే ఒహ్హొహోహా

నువు నువే ఛలో ఛలో సబ్ చల్తాహై

come on boy boy give her a chance again

you make her feel like loser number one

hurting her blaming her bringing in bringing in down

come on boy boy give her a chance again

you make her feel like loser number one

hurting her blaming her bringing in bringing in down

చరణం : 1

బ్రహ్మ చేసిన మిస్టేక్‌వా

దిమ్మ తిరిగే హెడేక్‌వా

తలగడలో టైం బాంబ్ వయ్యావా

come on boy boy don't treat her wrong

నిద్రపట్టని బెడ్‌లైట్‌వా

మబ్బుపట్టిన డే లైట్‌వా

సెర్చ్ లైట్‌లా నా తప్పులు వెతికావా

come on good boy

సారీ చెబుతూ ప్రతిసారీ వచ్చే ప్రాబ్లమ్ నువ్వా

వాల్యూమ్ కంట్రోల్ ఏమాత్రం లేనే లేని మంగేష్కర్ మెలడీవయ్యావా

come on baby give me whats all you can

come on baby give me whats all you can

come on baby give me whats all you can

yeh yeh yeh yeh yeh yeh yahh

చరణం : 2

అడుగెడితే అంతా ఖతం చితికినదే నా జీవితం

దడదడగా దండాలు పెడుతున్నా

come on cutie boy don't say that again

విసుగుపడి నిందించటం మనసుపడి మన్నించడం

న్ను నేనిలా భరించలేకున్నా

come on cutie boy don't say that

అమ్మో అందం ఇజ్ ఈక్వల్ టు అపాయం అదినువ్వే

మరపే రాని ఆ రెండో ఎక్కంలాగా కల్లోనూ గుర్తొస్తున్నావే

come on boy boy give her a chance again

you make her feel like loser number one

hurting her blaming her bringing in bringing in down

yeh yeh yeh yeh yeh yeh yahh

బూమ్ షకనక భూత సుందరీ

ఏం నకనక ఆకలే అది

తాటతీసి తందూరి వండుకొని తింటున్నావే ఏరి కోరీ

రావణాసురుడి సొంత సోదరి

దారుణంగ నా వెంట పడిపడీ

రాచి రాచి రంపాన పెట్టకని అంటున్నానే బతిమాలి

వాల్కనో ఓణీ కడితే నీకులా ఉంటుందేమో

ననన ననన నా...

బుద్ధుడే ఇరిటేటయ్యే బార్బీడాల్ నువ్వేనేమో

ననన త్వరపడి అనకలా

కరకర ఒహ్హొహోహా కొరకొర ఒహ్హొహోహా

చెలిమిలో ఛలో ఛలో సబ్ చల్తాహై

వదలవే ఒహ్హొహోహా కదలవే ఒహ్హొహోహా

నువు నువే ఛలో ఛలో సబ్ చల్తాహై


చిత్రం : Mahesh ఖలేజా (2010)

రచన : రామజోగయ్యశాస్త్రి

సంగీతం : మణిశర్మ

గానం : రంజీత్, శ్రావణిభార్గవి

----

పాట - 3

సాకీ :

మీఠి మీఠి ధునువ బజాయేరాధాకే మన్ కో లుభాయే

గోపీ బోలే గిరిధర్ నందలాల నందలాల...

మీఠి మీఠి ధునువ బజాయే రాధాకే మన్ కో లుభాయే

గోపీ బోలే గిరిధర్ నందలాల నందలాల...

గోపీ బోలే గిరిధర్ నందలాల...

పల్లవి :

పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా

పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా

నువు చేరి న డి ఎడారి నందనమై విరిసిందా

తనలో ఆనందలహరి సందడిగా ఎగసిందా

నడిచిన ప్రతిదారి నదిగా మారి మురిసినదా ముకుందా

కాలం నేను మరచి జ్ఞాపకాల్లో జారిపోయిందా

లోకం గోకులంలా మారిపోయి మాయ జరిగిందా

ఊరంతా ఊగిందా నీ చెంత చేరిందా గోవిందా

పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా

చరణం : 1

ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా

చిరునవ్వోటి పూసింది నా వల్లనా

అది నా వెంటే వస్తోంది ఎటు వెళ్లినా

మనసులో ముంచైనా మురిపించేనా మధురమే ఈ లీల

నాలో ఇంతకాలం ఉన్న మౌనం ఆలపించిందా

ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా

ఊరంతా ఊగిందా నీ చెంత చేరిందా గోవిందా

పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా

జుమొ రె జుమొ రె జుమొ రె ఓ గిరిధర్

జుమొ రె జుమొ రె జుమొ రె ఓ గిరిధర్

జుమొ రె జుమొ రె జుమొ రె ఓ గిరిధర్

జుమొ రె జుమొ రె జుమొ రె ఓ గిరిధర్

జుమొ రె జుమొ రె జుమొ గిరిధర్

జుమొ జుమొ జమొ రె జుమొ రె జుమొ జుమొ రె జుమొ రె జుమొ

జుమొ రె జుమొ రె జుమొ గిరిధర్

జుమొ జుమొ జమొ రె జుమొ రె జుమొ జుమొ రె జుమొ రె జుమొ

యారో మురళి భజావే గిరిధర్ గోపాల

బజాకే మన్ కో చురాలే గిరిధర్ నందలాల

చరణం : 2

నా చూపే చెదిరిందా నీ వైపే తరిమిందా

చిన్ని కృష్ణయ్య పాదాల సిరిమువ్వల

నన్ను నీ మాయ నడిపింది నలువైపులా

అలజడి పెంచైనా అలరించైనా లలనను ఈ వేళ

ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా

ఎదలో వేణునాదం ఊయలూపి ఊహ రేపిందా

ఊరంతా ఊగిందా నీ చెంత చేరిందా గోవిందా

పిలిచే పెదవులపైనా నిలిచే మెరుపు నువ్వేనా


చిత్రం : Mahesh ఖలేజా (2010)

రచన : సిరివెన్నెల సీతారామశాస్ర్తి

సంగీతం : మణిశర్మ

గానం : హేమచంద్ర, శ్వేత

No comments:

Post a Comment